రాంగోపాల్‌వర్మ
సినిమా హీరోయిన్ లు ఎక్స్ పోజింగ్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు చెప్పారు.
వర్మ సినీమాతోనే ఇండస్టీలో హాట్ హీరోయిన్ గా గుర్తింపు పడిపోతుంది. ఇంతక
ముందు రామ్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ విదేశీ బాంబు నథాలియా కౌర్ ఆశించిన
స్థాయిలో వెండితెరపై పేలలేకపోయింది. అయితే రాంగ్ హ్యాండ్స్‌లో పడడం వల్లే
నథాలియా సక్సెస్ అవలేకపోయిందని చెప్పాలి.
వర్మ
కెరీర్ పీక్‌లో ఉండగా ఈమె అతని కంట పడి ఉంటే సీను వేరేలా ఉండేది. ఆమె
బ్యాడ్ లక్ కొద్దీ ఇలాంటి టైమ్‌లో వర్మ కంట్లో పడింది. తన అందాల సత్తా
ఏంటో... తన దగ్గరున్న సొత్తేంటో నథాలియా ఈ ఫోటో షూట్‌తో ఇంకోసారి
చూపెట్టింది. మాగ్జిమ్ లేటెస్ట్ ఇష్యూని రెడ్ హాట్‌గా మార్చేసిన బికినీ
షూట్‌లోంచి ఈ హాట్ ఫోటో మీ కోసం.
Top
0 comments Blogger 0 Facebook